animisha

Friday, October 28, 2011

ఒకానొక గ్రీష్మం,
ఓ పరిచయం,
అసూయ,
ఒక ఆశ్చర్యం,
ఒక కలయిక,
నాంది.

ఒక వసంతం,
ఓ  స్పర్శ,
ఒక ఓదార్పు,
నిశ్చింత,
ఒక నమ్మకం,
పునాది. 

ఒక శిశిరం,
ఓ  అలజడి,
అలవాటు,
ఒక అనుమానం,
ఒక అశాంతి,
అంతం. 

posted by mitra at 11:44 PM

0 Comments:

Post a Comment

<< Home