animisha

Wednesday, November 18, 2009

ఎటునుంచి వచ్హావో ఇంతలా నను మార్చ్చావు .

కలలు కుడా కనలేని కనులకు కంటిపాపవైనావు.

కనుల ముందే కదలాడే నీ రూపం పగలైనా ,రేయైనా..

మనసు మరవకుందే నీ ధ్యానం నేడైనా, రేపైనా .

ముందెన్నడూ లేదే పరిచయం నాతో నాకే ,

అగుపిస్తున్నా కొత్తగా నేను, నీలో కలిసాకే..

posted by mitra at 8:14 PM

0 Comments:

Post a Comment

<< Home